హరిశ్చంద్ర కు అభినందనలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర అవోపా చీఫ్ కోఆర్డినేటర్ మరియు సలహాదారు


జనగామ పురపాలక సంఘ కౌన్సిలర్ గా రెండవ సారి గెలుపొందిన హరిశ్చంద్ర ప్రసాద్ గారిని జనగామ లో కలిసి అభినందనలు తెలుపుచున్న తెలంగాణ రాష్ట్ర అవోపా కోఆర్డినేటర్ శ్రీ గుండా చంద్రమౌళి మరియు సలహాదారు డా.మారం లక్మయ్య తదితరులు. 


కామెంట్‌లు