మంచిర్యాలలో వివేకానంద జయంత్యుత్సవాలు వ్యాసరచన పోటీలు


 మంచిర్యాల శిశు మందిర్ పాఠశాలలో వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించి వివేకానందుని గురించి  నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ  విద్యార్థులకు మరియు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన యీ ప్రోగ్రాముకు ముఖ్య అతిథులుగా గుండ సత్యనారాయణ, బద్రినారాయణ   నరేష్  చంద్  కిషన్  రామన్న  ఆర్.  శ్రీనివాస్ ఎల్లంకి సత్తయ్య  ప్రధానాచారి  పెంటయ్య  సర్  లక్ష్మణ్ పాఠశాల  ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు