అవోపా నిజామాబాద్ వారిచే అవోపా ఫార్మేషన్ డే సెలెబ్రేషన్స్


అవోపా నిజామాబాద్ వారు నిజామాబాద్ అవోపా ఏర్పరిచిన రోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాదు అధ్యక్షుడు సంగమేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి అవోపా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అధ్యయక్షుడు రఘు సంగమేశ్వర రావు కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుచూ ఈ క్రొత్త సంవత్సరంలో అన్ని కార్యక్రమాలు చేబడుతామని అందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారుకామెంట్‌లు