సి.ఏ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన నాగ శ్రీకృష్ణ

అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ వారు నవంబర్ 2019లో నిర్వహించిన ఛార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు లో ఉత్తీర్ణత సాధించిన శ్రీ గుర్రం నాగ శ్రీకృష్ణ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ  జగన్మోహన్ రెడ్డి గారు అభినందించారు. ఆర్య వైశ్య యువత  శ్రీ గుర్రం నాగ శ్రీ కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకుని అన్ని పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాన్క్తో ఉత్తీర్ణులవ్వాలని రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభిలషిస్తున్నవి. కామెంట్‌లు