మంత్రివర్యులు కె.టి.ఆర్ ను అభినందిస్తున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త


మున్సిపల్ ఎన్నికలలో పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న సందర్భంలో అభినందనలు మరియు ఆర్య వైశ్యులు అధిక సంఖ్యలో గెలవడానికి పార్టీ టికెట్లందించి వారి గెలుపుకు తోడ్పడినందులకు అఖిల భారత వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి మరియు తె.రా.స పార్టీ సారథి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారలకు స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసినారు.


కామెంట్‌లు