తేదీ 5.1.2020 రోజున వాసవి సేవాకేంద్రం శాశ్వత సలహాదారు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించు సామాజిక వేత్త, వైశ్యబంధు శ్రీ బొగ్గారపు దాయానంద్ గారు అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు నమశివాయ గారు చేయుచున్న ప్రాయోజిత కార్యక్రమాలకు ఆకర్షితులై వారి నివాసగృహములో ఆత్మీయ సన్మానం నిర్వహించినారు. ఈ ఆత్మీయ సన్మానికి సంస్థ ప్రధాన కార్యదర్శి రవి గుప్త గారు, ఆర్థిక కార్యదర్శి మాకం భద్రినాథ్, ఉపాధ్యక్షుడు దేసు శ్రీనివాస్, వైశ్య యూత్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొగ్గరపు వరుణ్ తదితరులు హాజరైనారు.
అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు నమశివాయ కు ఆత్మీయ సన్మానం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి