This is header
హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన శ్రీమతి గందే రాధికకు అభినందనలు

 


శ్రీమతి గందె రాధిక శ్రీనివాస్ హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా   హుజురాబాద్ అవోపా అధ్యక్షులు గౌరిశెట్టి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి ఐతా లక్ష్మీనారాయణ, కోశాధికారి గౌరిశెట్టి సాంబయ్య, సలహాదారులు డాక్టర్ ముక్క కృష్ణమూర్తి, క్యాస చక్రధర్, తెలంగాణ స్టేట్ అవోపా ఈసీ మెంబర్ శివరాత్రి ఈశ్వరయ్య మెంబర్స్ రావికంటి శ్రీనివాస్, అకినపల్లి రాంకిషన్, గంగిశెట్టి రాజన్న, గంగిశెట్టి రాజేశం, ఎర్రం శ్రీనివాస్, గౌరిశెట్టి సాంబమూర్తి, దాచపల్లి రాజశేఖర్, పాలడుగుల శ్రీనివాస్, అల్లెంకి శ్రీనివాస్, పుల్లూరి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు అయితా సత్యనారాయణ, వెనిశేట్టి రవికుమార్, పబ్బ ఉమారాణి, మాడిశెట్టి వీరన్న తదితరులు అభినందించి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ అయిన గందే రాధిక డిగ్రీ పాసై ఇదివరలో మున్సిపల్ కౌన్సిలర్ గా కూడా పని చేసారు. వీరి తల్లిదండ్రులు కూడా మాజీ సర్పంచ్లుగా సేవలందించారు. అతి పిన్న వయసులో మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన వీరికి మంచి భవిష్యత్తు ఉంది కావున ప్రజలకు మంచి సేవలందించి మంచి పేరు గడించాలని సూచిస్తూ తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గము మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందిస్తున్నవి.


 


This is footer
కామెంట్‌లు