నూతన సంవత్సర సంబరాలు


నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ గంజి స్వశరాజ్యబాబు గారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో కరీంనగర్ జిల్లా అవోపా అధ్యక్షుడు రామకృష్ణ, టౌన్ అవోపా కరీంనగర్ అధ్యక్షుడు కట్కూరు సుధాకర్ మరియు వారల ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు