నూతన ఆంగ్ల క్యాలెండర్ ఆవిష్కరణ

తేదీ 12.1.2029 రోజున తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య అతిథి, వాసవి హాస్పిటల్ కోశాధికారి, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు చిల్కానాగర్ ఆర్య వైశ్య సంఘం 2020 ఆంగ్ల క్యాలెండర్ ను ఆవిష్కరించారు.


కామెంట్‌లు