అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారి ముగ్గులపోటీ

అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారు తేదీ 12.1.2020 రోజున వైదేహి ఆశ్రమం, సరస్వతి నగర్  , హైదరాబాద్ లో మహిళలకు ముగ్గులపోటీ ఏర్పాటు చేయడమైనది.   ఈ పోటీలో వృధాశ్రమ మహిళలు, అనాథ పిల్లలు మరియు చుట్టుప్రక్కల నివసించే మహిళలు కూడా పాల్గొనగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలను అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ అధ్యక్షుడు పి.వి. రమణయ్య, కె.వి.ఎస్ గుప్త, రామనందం, మోహాన్దాస్, సురేంద్రనాథ్త దితరులు నిర్వహించారు. 



కామెంట్‌లు