IVMS 5 th annual day celebrations


తేదీ 12.1.2020 రోజున సురభి ఎలైట్ లో జరిగిన అంతర్జాతీయ వాసవి మహిళా సమాఖ్య (IVMS)5 వ వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు, శ్రీ పోకల చందర్, సాంకేతిక సలహాదారు మునిగేటి సత్యనారాయణ, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఉప్పల శ్రీనివాస్, శేఖర్జి, వైశ్య వ్యాపారస్తుల గ్రూప్ రాజు, ఉప్పల రాజ్యలక్ష్మి తదితరులను సన్మానించారు . కార్యక్రమ నిర్వాహకులకు సన్మాన గ్రహితలు కృతజ్ఞులు తెలిపారు. 



కామెంట్‌లు