హరిశ్చంద్రను అభినందించిన పోకల చందర్


జనగామ మున్సిపల్ 27వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైన హరిశ్చంద్ర గుప్త గారిని కలిసి అభినందనలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ పోకల చందర్, జనగామ ప్రెస్ క్లబ్ చైర్మన్ కన్నా పరుశరాములు  మరియు యువ వ్యాపారవేత్త రవీందర్ తదితరులు.  ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ హరిశ్చంద్ర గారు పార్టీ, ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజల్లో మంచి పేరు తెచ్చు కోవాలని కోరారు.


కామెంట్‌లు