CA పరీక్షలో ఉత్తీర్ణురాలైన కుమారి ఇమ్మడి మనీషా


అవోపా హనుమకొండ సీనియర్ సభ్యుడు ట్రాన్స్కో లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా పని చేసిన ఇమ్మడి వెంకటనర్సయ్య గారి మనుమరాలు ఇమ్మడి శ్రీమన్నారాయణ సంధ్యల కూతురు కుమారి ఇమ్మడి మనీషా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ వారు 2019లో నిర్వహించిన ఛార్టర్డ్ అకౌంటెంట్ పరీక్ష లో మొదటి సారే మంచి మార్కులతో ఉత్తీర్ణురాలై నందులకు అవోపా హనుమకొండ, తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గము మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందిస్తున్నవి.


కామెంట్‌లు