డాక్టర్ కావాలనుకుంటున్నారా...అయితే ఎం.బి.బి.ఎస్ చదవండి. కానీ ఆర్థిక స్తోమత లేదు మరి ఎట్లా అనుకుంటున్నారా... అలాంటి వారు చింతల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిభ కలిగిన నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థులకు వాసవి విద్యా సమితి వరంగల్ వారు ఎం.బి.బి.ఎస్ పూర్తి కోర్సు ను చదివించటానికి సంకల్పించారు. చదువగోరు విద్యార్థులు ఈ సంస్థ ప్రతినిధులైన శ్రీరాం భిక్షపతి 9848098729, తోట వైద్యనాథ్ 9848194364 గార్లతో సంప్రదించి ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుచున్నారు.
ఎం.బి.బి.ఎస్ చదువాలనుకుంటున్న వైశ్య విద్యార్థులకు శుభవార్త
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి