ప్రైమ్ 9 టి.వి చానెల్ వారు నిర్వహించిన అవర్ టి.వి.షోలో 'మనిఇజం' పై వాణిజ్య పన్నుల విభాగంలో అత్యుత్తమ పదవిలో రిటేరై, ఉమ్మడి రాష్ట్ర అవోపాలో వాసవి ప్రభ ముఖ్య ఎడిటర్ గా మరియు అవోపా హైదరాబాదు కు సలహాదారునిగా, ప్రపంచ వైశ్య మహాసభ ముఖ్య సలహాదారునిగా సేవలందిస్తూ, విదేశాల్లో సైతం గౌరవ డాక్టరేట్ పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, రచయిత డా. కవిరత్న చింతల శ్రీనివాస్ గారు వ్యాపారం గురించి వ్యాపారస్తులు చెల్లించవలసిన టాక్స్ గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, మంచి వ్యాపారస్తుడనిపించు కోవడానికి పాటించ వలసిన నియమాల గురించి, చట్టంలో, అర్థశాస్త్రంలో వ్యాపారం గురించి ఇఛ్చిన వివరణల గురించి ఎంతో తేలికగా సామాన్య మానవుని కర్థమగు రీతిలో విపులీకరించిన విషయాన్ని ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి స్వయంగా మిరే వినండి, విషయానుగ్రహణం చేయండి, మీ వ్యాపార మిత్రులతో వీక్షింపజేయండి, వారు సద్వ్యాపారి అగుటకు సహకరించండి.
చింతల శ్రీనివాస్ ప్రైమ్ చింతల ప్రైమ్ టివి.9 లో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి