జనగామ మున్సిపాలిటికి చైర్ పర్సన్ గా ఎన్నికైన శ్రీమతి పోకల జమున


తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు, పోకల చందర్ గారి సోదరుడైన పోకల లింగయ్య గారి భార్య శ్రీమతి పోకల జమున జనగామ మున్సిపాలిటికి చైర్ పర్సన్ గా ఎన్నికైనందులకు వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపు చున్నవి. 


కామెంట్‌లు