ఐ.వి.ఎఫ్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా పి.ఎస్.ఆర్ మూర్తి నియామకం.


అఖిల భారత వైశ్య ఫెడరేషన్ వారు తెలంగాణ రాష్ట్ర అవోపా  ఐ.టి మరియు కమ్యూనికేషన్స్ చైర్మన్, అవోపా హైదరాబాద్ పూర్వాధ్యక్షుడు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మాజీ సీనియర్ మేనేజర్ మరియు సామాజిక కార్యకర్త శ్రీ పి.ఎస్.ఆర్ మూర్తి గారిని ఐ.వి.ఎఫ్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా 2020-2023 సంవత్సరాలకు గాను నియమించగా ఆ నియామక ఉత్తర్వులను తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారి నుండి అఖిల భారత వైశ్య ఫెడరేషన్ చైర్మన్ శ్రీ గంజి రాజమౌళి గుప్త మరియు తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారల సమక్షంలో పొందియున్నారు. వారిని పలువురు అభినందిస్తున్నారు.


కామెంట్‌లు