కృతజ్ఞతాభినందనలు తెలియజేయుచున్న బొల్లం సంపత్


ఇటీవలి మున్సిపల్ ఎన్నికలలో కె.టి.ఆర్ సారథ్యంలో పార్టీ విజయం సాధించినందులకు వారిని అభినందిస్తూ ఆర్యవైశ్యులకు అత్యధిక టికెట్లు కేటాయించి వారి గెలుపుకు సహాయపడినందులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొల్లం సంపత్ గారు. 


 


కామెంట్‌లు