మహాత్మా గాంధీకి తెలంగాణ రాష్ట్ర అవోపా నివాళులు

బ్రిటిష్ వారి ఇనుప సంకెళ్లనుండి భారత దేశ ప్రజానీకానికి విముక్తి కలిగించిన మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపుకి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఘన నివాళులర్పిస్తున్నవి. 


కామెంట్‌లు