అవోపా వనపర్తి వారి నూతన సంవత్సర క్యాలెండర్ విడుదల


అవోపా వనపర్తి వారు 2020 నూతన సంవత్సర ఇంగ్లీషు క్యాలెండర్ ను విడుదల జేశారు. ఈ క్యాలెండర్ ను స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ లోకనాథ్ రెడ్డి గారు విడుదల చేశారు. ఈ కార్యక్రమము అవోపా వనపర్తి అధ్యక్షుడు, కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగింది. పలువురు పుర ప్రముఖులు కూడా ఇందులో పాల్గొన్నారు. 


కామెంట్‌లు