అవోపా న్యూస్ బులెటిన్ చీఫ్ ఎడిటర్ శ్రీ కూర చిదంబరం గారి కథా సంపుటి నీటి నిడ మరియు అనుభవాలు - పాఠాలు అను వారి రచనల పై సుప్రసిద్ద సాహితీ వేత్తలు పత్తిపాక మోహన్ మరియు వెల్దండి శ్రీధర్ గారలు హైదరాబాద్, ఎన్.టి.ఆర్ స్టేడియం లోని నేషనల్ బుక్ ఫెయిర్ సమావేశ మందిరంలో సాయంత్రం 5 గం.లకు ప్రసంగించెదరని తెలుపుతూ అందరిని ఆహ్వానించారు.
కూర రచనలు - నీటి నీడ - సమీక్ష
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి