అవోపా మహబూబ్నగర్ వారి వాసవి మెడల్స్ ప్రదానోత్సవం

అవోపా మహబూబ్నగర్ వారు వాసవి మెడల్స్ ప్రదానోత్సవ కార్యక్రమము తేదీ 29.12.2019 రోజున అవోపా భవన్, వైశ్య హాస్టల్, సుభాష్ నగర్, మహబూబ్నగర్ లో సాయంత్రం 5 గం.లకు జరుగునని తెలియజేయుచున్నారు. వివరాలకు బ్రోచర్ చూడండి.కామెంట్‌లు