ఆర్యవైశ్య గురువులకు స్వాగతం

తేదీ 18.12.2019 రోజున శ్రీ వాసవీ మాత దేవాలయం ములుగు రోడ్ హన్మకొండ కు విచ్చేసిన హల్దిపుర పీఠాధిపతులు ఆర్యవైశ్య కులగురువు శ్రీ శ్రీ శ్రీ వామానాశ్రమ స్వామి వారు. వారిని దర్శించుకున్న వరంగల్ ప్రథమ పౌరుడు శ్రీ గుండా ప్రకాశ్ రావు అంచూరి శ్రీనివాస్ తదితరులు.



కామెంట్‌లు