తేదీ 9.12.2019 రోజున అవోపా పాలకుర్తి వారు పాలకుర్తి మండలం కుర్మ గూడెం మల్లంపల్లి ప్రాథమికపాఠశాల హెడ్ మాస్టర్ విరమల్ల బాబయ్య గారికి, జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ పోతుగంటి నర్సయ్య, ఉపాధ్యాయిని అనిత మరియు స్కూల్ ఎస్.ఎం.సి చైర్ పర్సన్ ప్రసన్న గారల సమక్షంలో 5 కుర్చీలను విరాళంగా ఇవ్వడం జరిగింది.
అవోపా పాలకుర్తి వారిచే కుర్చీల బహుకరణ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి