అవోపా కామారెడ్డి వారు పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి నిస్స్వార్ధ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సంతోశ్కుమార్, ఆర్థిక కార్యదర్శి గంగాప్రసాద్, మహేశ్, రమేశ్, శ్రీనివాసులు, సుదాకర్, పవన్ తదితర కార్యవర్గ సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు.
అవోపా కామారెడ్డి వారి పొట్టి శ్రీరాములు వర్ధంతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి