ఆపదలో ఆర్యవైశ్యుడు

తేదీ 16-11-19 రోజున శనివారం సాయంత్రం గ్రామం: కంచనపల్లి   మండలం: రఘునాథపల్లికి చెందిన వైశ్య సోదరుడు దారం. సీతా రాములుకు చెందిన ఆటోను చాగల్లు గ్రామశివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది.  ఈ ప్రమాదంలో క్రింద పడిన అతని రెండు కాళ్ళపై  నుండి గుర్తుతెలియని వాహనం వెళ్ళినది,రెండు కాళ్లు తీసివేసినారు. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కావున దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయము చేయుటకు ముందుకు వచ్చి వారిని వారి కుటుంబాన్ని ఆదుకోవాలసినదిగా ఆర్యవైశ్య సమాజన్ని, అవోపాన్లను తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు పోకల చందర్ గారు మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి గారలు విజ్ఞప్తి చేయు చున్నారు. వారి బ్యాంక్ ఖాతా నం.వివరములు. D.SHIVAPRASAD s/o  Daram Seetha Ramulu.
SBI ACCOUNT NUMBER.62260867167
RAGHUNATHAPALLY Branch 
IFSC CODE.SBIN0006529
Phno.9553024003 (Google pay/Paytm)కామెంట్‌లు