సాయి నగర్లో ఉప్పల ఫౌండేషన్ చే దుప్పట్ల పంపిణీ

నగరంలో ఉదృతంగా చలి విజృంభించిన వేళ దయార్ద్ర హృదయంతో స్పందించి ఈరోజు సాయి నగర్ లో పేదలకు ఉప్పల ఫౌండేషన్ నుండి తెలంగాణ రాష్ట్ర IVF అధ్యక్షుడు TRS నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు దుప్పట్ల పంపిణీ చేశారు. శ్రీనివాస్ గుప్తా గారు చేసిన మంచి పనికి పలువురు సంతోషం వ్యక్తం చేయుచుండగా తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదకులు నూకా యాదగిరి మరియు వారి సంపాదక వర్గము అభినందనలు తెలుపుచున్నవి.


కామెంట్‌లు