అవోపా కామారెడ్డి వారిచే పిల్లలకు దుస్తుల పంపిణి

ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల వారి పిల్లలకు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు ఎయిడ్స్  రాకుండా కాపాడటం జరిగింది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటువంటి పిల్లలకు నేడు AVOPA కామారెడ్డి ఆధ్వర్యంలో డ్రెస్సెస్ వితరణ చేయడం జరిగింది. దీనికి జిల్లా DM&HO గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ AVOPA వారి సహాయం వైద్య ఆరోగ్య శాఖలో చేసే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ఉండాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వి.సంతోష్ కుమార్ ప్రధాన కార్యదర్శి వాసు ఆర్థిక కార్యదర్శి గంగా ప్రసాద్ బాధ్యులు సత్య సేన తదితరులు పాల్గొనడం జరిగినదని అవోపా కామారెడ్డి అధ్యక్షుడు తెలియజేయుచున్నారు. కామెంట్‌లు