జన్మదిన శుభాకాంక్షలు


టౌన్ అవోపా కరీంనగర్ అధ్యక్షుడు శ్రీ కట్కూరు సుధాకర్ గారు జన్మదిన వేడుకలు జరుపుకొను చున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బుల్లెటిన్ సంపాదక వర్గము వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియబరచుచూ వీరు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నవి.


కామెంట్‌లు