కుమారి పూజిత కు అభినందనలు


ఆంధ్రప్రదేశ్ లోని కావాలి వాస్తవ్యుడు ఆర్య వైశ్య పితామహుడు శ్రీ గ్రంధి యానాది శెట్టి మనవరాలు వాసవి మాత ముద్దుబిడ్డ కుమారి నెరేళ్ల పూజిత గారు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కాబడి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. కుమారి పూజిత గారు హైదరాబాద్ లోని జిల్లా కోర్టులో కార్పొరేట్ తగాదా వ్యవహారాలు చూసే న్యాయవాది. వీరు అతి పిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిగా నియామకం కావడం ఆర్య వైశ్యులకు ఎనలేని గౌరవం కావున వీరిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలియజేయుచున్నవి. 


కామెంట్‌లు