కర్ణాటక స్టేట్ అవోపా అధ్యక్షుని ఎన్నిక


కర్ణాటక స్టేట్ అవోపా కు ఇటీవల జరిగిన ఎన్నికలలో టుముకూరు శ్రీ.డి.సుబ్రమణ్య శెట్టి గారు అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికై తేదీ 22.12.2019 రోజున ప్రమాణ స్వీకారం చేశారు.  వీరికి తెలంగాణ రాష్ట్ర అవోపా, అఖిల భారత అవోపా ఫెడరేషన్ మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపు చున్నవి.


కామెంట్‌లు