లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడికి స్వాగతం


లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ చోయి మరియు అతని భార్య బోక్ నవంబర్ 30 న హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిని సందర్శించి 30 సంవత్సరాల నుండి సేవలందిస్తున్న మరియు 30 కోట్ల ఖర్చుతో పునర్నిర్మించిన ఆంకాలజీ బ్లాక్‌ను  నవంబర్ 30 న ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు మరియు  క్వెస్ట్ గవర్నర్ పోకల చందర్ గారు, నిమ్స్ డైరెక్టర్ డా.మనోహర్ గారు, సూపరింటెండెంట్ సత్యనారాయణ గారు, ఆంకాలజీ హెడ్ డాక్టర్ మౌనికా, పిఐడి సునీల్‌కుమార్ గారలతో కలసి పుష్ప గుచ్చము బహుకరించి ఆహ్వానించారు. 
 


కామెంట్‌లు