సన్మానాలు

పాలమూరు టౌన్ అవోపా వారు వాసవి క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి గా  జెనెరల్ సెక్రెటరీ కొక్కళ్ళ చంద్రశేఖర్ గారు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ, మేడిశెట్టి రమేష్ గారు ,జాయింట్ సెక్రటరీ కలకొండ శ్రీనివాస్ గారు 2020 కి గాను వాసవి క్లబ్ president, secretery, tresurer గా పదవి స్వీకరణ తీసుకున్న సందర్బంగా టౌన్ అవోపా తరుపున సన్మానం చేశారు.



కామెంట్‌లు