అవోపా ఆత్మకూరు వారు 2020 నూతన సంవత్సర క్యాలండర్ విడుదల


అవోపా ఆత్మకూరు వారు 2020 నూతన సంవత్సర ఆంగ్ల క్యాలెండర్ ను విడుదల జేశారు. ఈ కార్యక్రమానికి అవోపా ఆత్మకూరు అధ్యక్ష కార్యదర్శులు మరియు ఇతర వైశ్య ప్రముఖులు, అవోపా సభ్యులు, మహిళా సభ్యులు హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు.


కామెంట్‌లు