ఆంగ్ల నిగంటువుల పంపిణీ


తేదీ 24.12.2019 రోజున నాగర్ కర్నూలు యూనిట్ అవొప వారు పాలెం ఉన్నత పాఠశాల 100 మంది విద్యార్థులకు  ఆంగ్ల నిఘంటువు లను పంపిణీ చేశారు. యూనిట్ అవొప అధ్యక్షుడు ఫణికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అవొప ఉపాధ్యక్షుడు పోల శ్రీధర్,  అతిదిగా పాల్గొనగా జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డు పండు,కందురు బాలరాజు తదితరులు పాల్గొన్నారు


  


కామెంట్‌లు