జనగామ జిల్లా అవోపా వారి మేడారం కాళేశ్వరం సందర్శణ

 అవోపా జనగామ జిల్లా అధ్యక్షుడు  ప్రమోద్ కుమార్ గారి నేతృత్వంలో జనగామ అవోపా సభ్యులు  మరియు ఇతరులతో కలసి మేడారం మరియు కాళేశ్వరం కార్తీక వనభోజనాలకు వెళ్లి మేడారం లోని సమ్మక్క సారలక్క గద్దెలను, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆహ్లాద భరిత హృదయాలతో తిరిగి జనగామ చేరుకున్నారు. 


కామెంట్‌లు