కృతజ్ఞతాభినందన సభ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గతంలో చేసిన వాగ్దానం మెరకు ఆర్య వైశ్యుల సంక్షేమం గురించి ఆర్యవైశ్య మహాసభకు ఐదు ఎకరాల భూమిని మన ఆర్యవైశ్య రత్నాలు బిగాల గణేష్ గుప్త గారు, కోలేటి దామోదర్ గారల చొరవతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సందర్భంగా లకిడికాపూల్ వాసవి సేవా కేంద్రం లో ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభినందన సభ లో నిజామాబాద్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ  బీగాల గణేష్ గుప్తా గారిని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గారిని మరియు పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త గారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భీమచంద్రకాంత్, ప్రధాన కార్యదర్శి కొండ శీను, కోశాధికారి రాజు, భీమా రాధిక, అర్థం అనిత ,బీమా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు