జగిత్యాల టౌన్ అవోపా అధ్యక్షుడిగా పబ్బా శ్రీనివాస్ ఎన్నిక


జగిత్యాల పట్టణ అవోపా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ పబ్బా శ్రీనివాస్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు వారి కార్యవర్గము మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి. 


కామెంట్‌లు