V3 TV ఛానెల్ వార్షికోత్సవాలు


తేదీ 23.11.2019 రోజున హైదరాబాద్ లోని బాగ్అంబర్పెట  లోనున్న సుందరయ్య విజ్ఞాన భవన్లో జరిగిన V3 టి.వి ఛానెల్ మొదటి వార్షిక సమావేశంలో తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తిప్పర్తి యాదయ్య గారిని ఐక్య వికాస వేదిక చైర్మన్ కాసం సత్యనారాయణ గుప్త  మరియు ఐక్య వేదిక గౌరవ సలహాదారు తెలంగాణ రాష్ట్ర అవోపా తరఫున సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం గారు తదితరులు సన్మా నించారు. 



కామెంట్‌లు