అవోపా మంచిర్యాల ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతములు

ఈ రోజు స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరీ టెంపుల్ లో జిల్లా పట్టణ ఆవోపా సమావేశం జరిగినదని ఈ సమావేశములో తేదీ18.11.18.సోమవారం రోజున సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతములు జరుపుకొనుట మరియు కార్తీక మాస వన భోజనములు జరుపుటకు నిశ్చయము జరిగినదని, వ్రతము జరుపుకొను వారు ఆది వారము వరకు ₹.616 లు చెల్లించి వారి భార్యా భర్తల పేర్లు, గోత్రములు ఇవ్వవలెనని మరియు కొబ్బరి కాయలు పండ్లు మాత్రమే తెచ్చుకోవాలని పూజ సామాను ప్రసాదం భోజనాలు మొత్తము దాతల సహాయముతో నిర్వహించ బడునని, ఈ సమావేశంలో  పాలకుర్తి సుదర్శన్ పట్టణ అధ్యక్షుడు కట్కూరి కిషన్  జిల్లా  ప్రధాన కార్యదర్శి జిల్లా కోశాధికారి రాచర్ల సత్యనారాయణ పట్టణ ప్రధాన కార్యదర్శి అక్కనపెల్లి రవీందర్,  గుండా ప్రభాకర్ చెట్ల రమేష్, సత్తయ్య చెట్ల రామన్న మైలారపు శ్రీనివాస్ వికాస్ కృపాకర్ కొంజర్ల శ్రీనివాస్ మరియు 40 మంది సభ్యులు పాల్గొన్నారని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పాల కుర్తి సుదర్షను ను నియమించామని గుండ సత్యనారాయణ జిల్లా అవోపా అధ్యక్షుడు తెలియజేస్తున్నారు.కామెంట్‌లు