తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.సి.ఆర్ గారు ఆర్యవైశ్యుల సంక్షేమానికిచ్చిన 5 ఎకరాల భూమికి సంభందించిన అనుమతి పత్రాలను నిజామాబాద్ ఎం.ఎల్.ఏ శ్రీ బిజ్జాల గణేశ్ గుప్తా గారికి అందజేయుచున్న మంత్రివర్యులు శ్రీ కె.టి.ఆర్ గారు మరియు కేటాయించిన 5 ఎకరాలను పరిక్షిస్తున్న గణేష్ గుప్త గారు మరియు సంబంధిత అధికారులు. ఆర్య వైశ్య సంఘానికి 5 ఎకరాల భూమిని ఉప్పల్ భగాయత్ లో కెటాయించి ఉత్తర్వులనొసంగిన గౌరవనియ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చసంద్రశేఖర్ రావు గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు వారి కమిటీ సభ్యులు, అవోపా న్యూస్ బులెటిన్ సంపాదకులు నూకా యాదగిరి మరియు అతని సంపాదక వర్గము కృతజ్ఞతాభినందనలు తెలియజేయి చున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి