అవోపా నగర్లో గెస్టౌజ్ కు అనుమతులు మంజూరు


యాదాద్రిలోని మన అవోపా నగర్లో అవోపా గెస్ట్ హౌజ్  నిర్మించుకొనుటకు గ్రామ పంచాయతీ ఆఫీస్ వారు వారి ఆర్డర్ నం.111/2018 తేది 22.8.2019 ద్వారా అనుమతి నొసంగినారని, కార్య వర్గ సమావేశం త్వరలో ఏర్పాటు చేయబడునని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజిస్వరాజ్య బాబు, ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం మరియు ఆర్థిక కార్యదర్శి చింతా బాలయ్య గారలు  సంతోషపూర్వకముగా తెలియజేయుచున్నారు. కావున ఈ కార్యము నెరవేర్చుటలో కృషి చేసిన వారందరికి తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గము మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలియజేయుచున్నది.


కామెంట్‌లు