అభినందనలు


తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ మెంబర్ గా సిద్దిపేట నివాసి మొరంపల్లి రాములు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నియమించినందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గం అభినందనలు తెలుపుచున్నవి.


కామెంట్‌లు