పదోన్నతులు


నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో మన అవొప సభ్యుడు కొటేశ్వర రావు MPDO గా పదోన్నతి పొందినందుకు స్థానిక avopa సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్రా అవొప నాయకులు పోల శ్రీధర్ మరియు వాస పాండురంగయ్య మాట్లాడుతూ పదోన్నతి పొందిన అధికారులు  ప్రభుత్వ పథకాల ఫలాలు ఆర్యవైశ్యులకు చేరుటలో చొరవ చూపాలని కోరారు. ఈ
కార్యక్రమంలో జిల్లా నాయకులు బిళ్ళకంటి రవికుమార్, బొద్దు పాండు,యూనిట్ అవొప అధ్యక్షుడు ఫణికుమార్, కార్యదర్శి సాయి శంకర్,రవిశంకర్, కిషోర్ పాల్గొన్నారు


కామెంట్‌లు