పదవీ విరమణ శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర అవోపా కాకతీయ రీజియన్ ఉపాధ్యక్షుడు శ్రీ కొదుమూరి రమేశ్ గారు  తన ఉద్యోగ పదవీకాలాన్ని  విజయవంతంగా ముగించుకుని పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా  వారికి మరియు అణునిత్యము భర్తకు తోడూ నీడై అండగా నిలిచి వారి ఉద్యోగ విజయంలో భాగస్వామి అయిన వారి సతీమణి శ్రీమతి రత్నమాల గార్లకు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యవర్గం మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుచూ వారు సకలారోగ్యాలతో విలసిల్లాలని అవోపాకు ఇతోధిక సేవాలందించాలని కోరుకొను చున్నారు. 


కామెంట్‌లు