నీటి నీడ

*నీటి నీడ* పల్లెటూరి తాతా మనవరాలికి సంబంధించిన కథ. గ్రామీణ ప్రాంతాన్ని రచయిత చాలా చక్కగా వర్ణించి కథలో లీనమగునట్లుగా వ్రాసారు. ఇలాంటి మరెన్నో కథలను తన 3వ  కథల సంపుటి 5వ పుస్తకములో అవోపా న్యూస్ బులెటిన్ చీఫ్ ఎడిటర్ శ్రీ కూర చిదంబరం గారు  వ్రాసినందులకు వారికి, ఈ 3వ  కథల సంపుటిని ముద్రించి పాఠకులకు అందుబాటులో నుంచినందులకు సౌమిత్రి ప్రచురణల వారికి అభినందనలు.  కామెంట్‌లు