తేదీ 25.8.2019 రోజున వరంగల్ లోని తారా గార్డెన్స్ లో కాకతీయ రీజియన్ ఉపాధ్యక్షుడైన కొదుమూరి రమేశ్ గారి పదవి విరమణ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమములో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖా మాత్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు, ఉపాధ్యక్షుడు సామా నారాయణ, నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు స్వరాజ్యబాబు హుజురాబాద్ లో అవోపా హుజురాబాద్ మరియు ఆర్య వైశ్య సంఘం సంయుక్తముగా నిర్వహించిన వనభోజనాల కార్య క్రమములొ సామా నారాయణ తో కలిసి పాల్గొన్నారు.
పదవి విరమణ వేడుకలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి