నివాళి


 


 తెలంగాణా రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త, వ్యాపార దిగ్గజం, మృదుబాషి ఎన్నో వైశ్య ప్రాయోజిత కార్యక్రమాలకు మార్గదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహా దారు శ్రీ పోకల చందర్ గారి అల్లుడైన శ్రీ గుండా ఈశ్వర్ గారు తేదీ 13.8.2019 రోజున రాత్రి 11గంటలకు ఆకస్మికంగా గుండెపోటుతో పరమపదించారు. వీరి మరణం వైశ్య సమాజానికే తీరని లోటు. వీరి ఆత్మ శివైక్యంనొందాలని వీరి కుటుంబ సభ్యులకు వీరి ఎడబాటును తట్టుకును మనోధైర్యం ప్రసాదించాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము కోరుకొను చున్నవి.


కామెంట్‌లు