స్వాగతం

శ్రీ వి.శేషగిరిరావు I.R.S  హైదరాబాద్ జోన్ జి.ఎస్.టి మరియు కస్టమ్స్ కమిషనర్ ఖైరతాబాద్ వాసవి హాస్పిటల్ ను దర్శించగా అవోపా హైదరాబాద్ పూర్వాధ్యక్షుడు శ్రీ పి.ఎస్.ఆర్ మూర్తి గారు వారిని పరిచయం చేయగా వాసవి హాస్పిటల్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీ గంజిరాజమౌళి గుప్త, కమిషనర్ గారిని సాదరంగా ఆహ్వానించి వాసవి హాస్పిటల్ యొక్క ఆవిర్భావం మొదలుకొని నేటి వరకు అందించుచున్న సేవల గురించి విపులికరించారు. తదుపరి 'గ్లోబల్ వైశ్య' ఆగస్టు 2019 సంచికను ఆవిష్కరించారు.  అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ యాక్టింగ్ ప్రెసిడెంట్ వాసవి హాస్పిటల్ ట్రస్ట్ బోర్డ్ కోశాధికారి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త వారు చేయుచున్న కార్యక్రమాలు విశధీకరించారు. ఈ కాశర్యక్రమంలో శేషగిరిరావు, రమేశ్ గెల్లి, ముస్త్యాల సత్తయ్య, పురుషోత్తం, కక్కిరాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
 


కామెంట్‌లు