అభినందనలు

ఇటీవల తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ టాక్స్  బార్ అసోసియేషన్ కు అధ్యక్షునిగాఎన్నికైన మన సభ్యుడు సి.ఎ శ్రీ అమృత్ కుమార్ కోటా గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యవర్గము మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెల్పుచున్నవి.కామెంట్‌లు